CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గడ్డి ఇల్లు దగ్ధం.

Share it:

 


మన్యం టివి కరకగూడెం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఈసం.నర్సమ్మ 55 సం,,అనే వృద్ధురాలు గడ్డి ఇల్లు ఆదివారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లెని సమయంలో విద్యుత్ షాట్ సర్క్యూట్ అవ్వడంతో గడ్డి ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికులు బాధిత రాలు తేలిపిన వివారలు ఇలా ఉన్నాయి. ఇంట్లో ఎవ్వరూ లెని సమయంలో విద్యుత్ షాట్ సర్క్యూట్ అవ్వడంతో ఇంట్లో ఉన్న వస్తువులు వ్యవసాయ పట్టా దారు పాసు పుస్తకాలు, బ్యాంకు అకౌంట్ పుస్తకాలు బంగారం నగదు పూర్తిగా కాలిపోయినాయని తెలిపారు. నన్ను ప్రభుత్వ అదుకోవాలని బాధిత రాలు మన్యం టివి ఎదుట గోడు విన్నవించారు.

Share it:

TELANGANA

Post A Comment: