మన్యం న్యూస్ గుండాల: చాపల వేట లో సైతం సామాజిక దూరం పాటిస్తూ చేపల వేటను కొనసాగించారు కరోనా రెండో దశ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో పడుకోను గూడెం గ్రామస్తులు సామాజిక దూరం పాటిస్తూ పాల వేటాడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది కరోనా ని లెక్కచేయకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్న తరుణంలో చాపల వేట లో సైతం సామాజిక దూరం పాటిస్తూ పడుకొని గూడెం గ్రామస్తులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు
Post A Comment: