మంగపేట, మన్యం టివి :
సెంట్రల్ ఫిలిమ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా నియమితులైన మంగపేట మండలానికి చెందిన బీజేపీ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ గౌడ్.సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు జిల్లా అధ్యక్షుడు చింతల పూడి భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: