CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం టీవీ ఉగాది శుభాకాంక్షలు

Share it:




‌ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నతెలుగు వారందరికీ మన్యం టీవీ ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ప్ర‌తి ఇల్లూ సుఖ సంతోషాల‌తో క‌ళ‌క‌ళ‌లాడాలని, ఈ ఏడాది కూడా సమృద్ధిగా వాన‌లు కుర‌వాలని, క‌రోనా పీడ శాశ్వ‌తంగా విర‌గ‌డ కావాలని, మన్యం లో కొత్త వెలుగులు రావాలని మన్యం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అందరికీ శ్రీ ఫ్లవనామ సంవత్సర శుభాకాంక్షలు 

                      - యాజమాన్యం 

                    మన్యం మీడియా 


Share it:

SLIDER

Post A Comment: