CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దమ్మపేట సర్పంచ్,ఉప సర్పంచ్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు.

Share it:

 



 15-04-2021 మన్యం టివి,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో 

ఈరోజు దమ్మపేట సర్పంచ్, ఉప సర్పంచ్ లు గా ఎంపీడీఓ,ఎంపీపీ సోయ్యం ప్రసాద్ ఆధ్వర్యంలో తిరిగి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ ఊయ్యాల చిన వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ ధారా యుగుందర్.గతంలో అవినీతి ఆరోపణలతో ఆరునెలలు సస్పెండ్ అయ్యారు.

Share it:

TELANGANA

Post A Comment: