CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వీయ నియంత్రణ- శ్రీరామరక్ష

Share it:

 



వ్యక్తిగతంగా లాక్ డౌన్ మంచిదని  అభిప్రాయం వెలిబుచ్చిన పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శివకుమార్

మన్యం మనుగడ పినపాక:


పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.పినపాక ఆరోగ్య కేంద్ర పరిధిలో 172 టెస్ట్ లు చేయగా 23 పాజిటివ్  వచ్చినాయని, డాక్టర్ శివ కుమార్ తెలియజేశారు.

పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో- 1

రావిగూడెం - 2(ఎస్సి కాలనీ 1, బిసి కాలనీ 1)

గాండ్ల బయ్యారం - 1

బయ్యారం - 2, 

ఉప్పాక - 3,

 బొమ్మరాజుపల్లి - 1

తోగ్గూడెం -4

యగ్గడిగూడెం - 3,

ఐలపురం -3, 

ఎల్చిరెడ్డిపల్లి  ఎస్సి కాలనీ- 1 

మొత్తం - 23నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పినపాక మండల ప్రజలు అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని, మాస్కులు లేకుండా రోడ్ల మీద తిరగవద్దన్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది కనుక కరోనా నియంత్రణ మన చేతుల్లోనే ఉందని కావున  సహకరించి మాస్కులు ధరించి. పరిశుభ్రత పాటించాలని అన్నారు.మండల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,వైద్యుల,పోలీసుల సూచనలు పాటించడం లేదు కావున

 రానున్న రోజుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: