CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పట్టెల వారి ఒనీల వేడుకల్లో పాల్గొని చిన్నారిని దీవించిన జారే

Share it:

 


                                        



మన్యం టీవీ, అశ్వరావుపేట:

 మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామపంచాయతీ అయినా దిబ్బగూడెం గ్రామంలో పట్టెల వారు చిన్నారి ఓణీల వేడుక  నిర్వహించకోగా, అతిథిగా విచ్చేసిన అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ చిన్నారిని దీవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి మెంబర్ కొల్లు చంద్రశేఖర్, గ్రామ పెద్దలు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: