CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

■ కరోనాకు మరో జర్నలిస్టు బలి

Share it:

  



■ కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు కన్నుమూశాడు.  జర్నలిస్టు చింత నాగరాజు కరోనాతో పోరాడుతూ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. దుబ్బాక పట్టణానికి చెందిన చింత నాగరాజు  సిద్దిపేట 'ఈనాడు' దినపత్రికలో పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు.

Share it:

TELANGANA

Post A Comment: