CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా మహాత్మా జ్యోతరావు పూలే జయంతి వేడుకలు

Share it:

 



 మన్యంటీవీ,అశ్వారావుపేట:మండల పరిది లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు ఎంపీపీ  జల్లిపల్లి శ్రీరామూర్తి అద్వర్యం లో జ్యోతి రావు పూలే గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారికి  ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సూపర్ డెంట్ విధ్యాధరారావు, యూడీసీ శ్రీనివాసరావు, ఈసీ రామచంద్ర రావు, దమ్మపేట ఈసీ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్, వెంకట్రావ్, చెన్నరావు, అనురాధ, ఎండిఓ ఆఫీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: