CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వరావుపేట మండలంలో పలు సమస్యలను ఎంపీ నామా దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీపీ

Share it:

 




 మన్యంటీవీ,అశ్వారావుపేట:

గురువారం నాడు ఖమ్మంలోని ఎంపీ నామా తో కలిసి అశ్వారావుపేట మండలం మరియు అశ్వారావు పేట నియోజకవర్గం నాయకులు పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అనంతరం ఎంపీ కార్యాలయంలో అశ్వారావుపేట మండలంలో పలు సమస్యలను ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు లతో అశ్వరావుపేట మండల ఎంపిపి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, తెరాస మండల ప్రెసిడెంట్ బండి పుల్లారావు, కార్యదర్శి బండారు శ్రీను, మండల యువజన నాయకులు ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: