CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మణుగూరు ఎంపీపీ కారం.విజయకుమారి

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మన్యం మనుగడ ప్రత్యేక సంచిక ను మణుగూరు ఎంపీపీ కారం.విజయకుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంచికను ఎండిఓ వీరబాబు,ఏఈ రామారావు,సర్పంచ్ పాల్వంచ.ఈశ్వరమ్మ,సెక్రెటరీ ప్రసాద్ కు అందిచడం జరిగింది.సంచిక చాలా బాగుంది అని,వారు విప్ రేగా కాంతారావు కు,మన్యం మనుగడ యాజమాన్యం కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: