CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జ్యోతిరావు పూలే195వ జయంతి

Share it:

 


మన్యం టీవీ ఏటూరునాగారం:

ములుగు జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి భా పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ 

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పోరిక విజయ్ రామ్,గొర్రె సమ్మన్న,ఆత్మ చైర్మన్ బుల్లెట్ ఓదేలు, బల్గూరి నవీన్, దొడ్డ బోయిన శ్రీను, ఎస్కే సాబీర్, పూర్ణచందర్, శ్యాంసుందర్, తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమార స్వామి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: