కోయపదాలు.. తెలుగు అర్దాలు
పిల్లతీన్ ఊమ్ = బిడ్డను ఊపుట
నూకా = బియ్యం
బిస్కెటి = బిస్కెట్టు
పయితటం = బీటలు
పగుల్ వాదటం = బీటిక రావడం
బీడ్ = బీడు
ఇల్వోర్ = బీద
అల్ మర్ = బీరువా
బుగ్గా = బుగ్గలు
బుజ్జగిస్స = బుజ్జగించ
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: