కోయపదాలు.. తెలుగు అర్దాలు
బాగెమంతుడు = బాగ్గెవంతుడు
నడదనోండ్ = బాటసారి
బాంకొ = బాతు
బజాత ఇల్లకుండా = భాద్యత లేకుండా
పూరూడ్కు = బారసాల
బర్సె = బారిసె
పీకీడ్ = బాలిక
పేకాల్ = బాలుడు
పేకలోర్ బడి = బాలుర బడి
బావల్ = బావ
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: