CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 వేల రూపాయల వితరణ:ట్రస్టు చైర్మన్,విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టివీ మణుగూరు: భద్రాద్రి కోతగుడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ లోని అన్నారం గ్రామంలో  చిలికాని స్వరూప కి రెండు కిడ్నీలు పాడు అవడంతో,విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారి ఇంటికి వెళ్లి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల రూపాయల  ను వారి కుటుంబ సబ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమం లో జెడ్పిటిసి పోశం. నరసింహారావు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: