CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

పట్టభద్రుల బహిరంగ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి

Share it:

 


కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా

మన్యం టీవీ: కరగూడెం.నేడు మణుగూరు లో హన్ మాన్ ఫంక్షన్ హల్ లో జరిగే నల్గొండ, వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ మణుగూరు మండల కేంద్రం లోని హన్ మాన్ ఫంక్షన్ హల్ లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి మండలంలోని వివిద గ్రామలలో ఉన్న పట్టభద్రుల హాజరై విజయవంతం చెయ్యగలరు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హజరవుతున్నారని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: