CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అదుపు తప్పి వాగులో పడ్డ టిప్పర్

Share it:

 


గుండాల మన్యం టీవీ: 

టిప్పర్ అదుపు తప్పి వాగులో పడిపోయిన ఘటన గుండాల మండలం యాపలగడ్డ సమీపంలోని తొట్టి వాగు దగ్గర జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నుండి  కంకర లోడుతో వచ్చి మల్లన్న వాగు వద్ద ఖాళీ చేసి తిరిగి ఖమ్మం వెళుతుండగా పగిడిద్దరాజు  గద్దెల వద్ద అదుపుతప్పి తొట్టివాగు బ్రిడ్జిపై నుంచి వాగులో పడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు.

Share it:

TELANGANA

Post A Comment: