CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఎం.పీ రమేష్ రాథోడ్.

Share it:

 



కడెం మన్యం టీవీ : 



కడం మండల కేంద్ర లో మన్యం మనుగడక మాస పత్రిక ను మంగళవారం మాజీ ఎం.పీ రమేష్ రాథోడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల చైతన్యం కొరకై ఈ పత్రిక పనిచేస్తుంది అని అన్నారు కేంద్రం మరియు రాష్ట్రా ప్రభుత్వ సంబంధించిన అన్ని పథకాలు ఆదివాసులు వినియోగించుకోవలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచ్ లు కడం ఖానాపూర్ నియోజకవర్గ రిపోర్టర్ లు వివిధ గ్రామాల యువత  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: