CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలంలో కార్ లో నుంచి పొగలు

Share it:

 




 మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం ,భద్రాచలం పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కారు ఆగింది ఆగిన ఐదు నిమిషాలకే కార్ లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. డ్రైవర్ హుటాహుటిన కారు దిగి పరిగెత్తాడు ఇంతలో కారులో నుంచి అధిక సంఖ్యలో పొగ మరియు మంటలు రావడం స్థానికులు గమనించారు, కారు దగ్గర వెళ్లడానికి స్థానికులు భయపడ్డారు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది కి ఫోన్ చేసి తెలియజేశారు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి భయబ్రాంతులకు గురి అయిన స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: