మన్యంటీవీ,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన బేబీ శ్యామిలి 29సం యువతి అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మిండా హరినాధ్ అనే యువకుడు 10సంవత్సరాలుగా శారీరకంగా వాడుకొని గర్భిణిని చేసి పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ యువకుడి ఇంటి ముందు బైఠాయించి యువతి ధర్నా.
Post A Comment: