CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.స్థానిక బాంబే కాలనీ *ఎక్సెల్న్ట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.జె బాను ఖాన్* 25 వసంతాలు పూర్తి చేసుకున్నా సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.మణుగూరు ప్రాంతం లో గత 25 సంవత్సరాలు గా ఎంతోమంది విద్యార్థులును తీర్చి దిద్దుతున్న ఎం.జె. బాను ఖాన్ ఎంతోమంది మహిళలకు ఆదర్శం అని, ముందు ముందు మరెన్నో విజయాలు అందుకోవాలని, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు విత్తనాల.సుధీర్, యలగల.నవనీత్ అన్నారు. ఈ కార్యక్రమం లో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు అంకం. వరుణ్,స్కూల్ మానేజ్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: