CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఓనీల అలంకరణ వేడుక కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:

 


           


మన్యం టీవీ,అశ్వాపురం: ఈరోజు సీతారాంపురం గ్రామంలోని నల్లపాటి సత్యనారాయణ కూతురు ఓనిల అలంకరణ వేడుక కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈకార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,  ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫుద్దీన్, ఎస్ కె ఖదీర్, టిఆర్ఎస్ నాయకులు ముత్తినేని వాసు, చుంచు రామూర్తి, ఎంపీటీసీ తాటి పూజిత, సర్పంచ్ చాప ఉమాదేవి, తదితరులు హాజరయ్యారు.

Share it:

TELANGANA

Post A Comment: