CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లా గెలుపు కోసం విస్తృత ప్రచారం

Share it:

             


                      


 మన్యంటీవీఅశ్వారావుపేట: ఖమ్మం వరంగల్ నల్గొండ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం మండలంలో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథులు అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ గారపాటి సూరి నారాయణ ఎన్నికల ఇన్చార్జి మేదరమెట్ల వెంకటేశ్వర రావు  తదితరులు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రముఖ విద్యావేత్త డా"టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం లో భాగంగా అశ్వరావుపేట లో ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్, కాలేజీలకి ఆఫీస్ కి తిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తూ తమ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డినీ  తమ మొదటి అమూల్యమైన ఓటు వేయాలని ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండి పుల్లారావు, ఎంపీపీ శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపీపీ పనింద్ర, ఎమ్మెల్సీమండల కోఆర్డినేటర్లు కాసాని చంద్రమోహన్, ప్రకాష్, రమణ, మాజీ జెడ్పీటీసీలు జూపల్లి రమణారావు, అంకత మల్లికార్జునరావు, సర్పంచ్ నారం శేఖర్, చెన్నంశెట్టి నరసింహం, పార్టీ గ్రామ ప్రెసిడెంట్ మహేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: