CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసువారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం చర్ల

Share it:

 


  మన్యం టీవీ చర్ల:       చర్ల పోలీసువారి ఆధ్వర్యంలో        ఉన్నతాధికారులైన జిల్లా ఎస్పి సునిల్ దత్, ఏ ఎస్ పి (భద్రాచలం)  వినీత్, మరియు అడిషనల్ ఎస్పీ (ఓ ఎస్ డి) తిరుపతి  సహకారంతో చర్ల పోలీస్ స్టేషన్ లో మార్చి 3, 4 వ తేదీల్లో అనగా బుధ, గురువారాల్లో వైద్యనిపుణుల చేత ఉచిత కంటి పరీక్షలు, కీళ్లనొప్పుల పరీక్షలు నిర్వహించబడును. పరీక్షల అనంతరం సంబంధిత వ్యక్తులకు అవసరమయ్యే కంటి అద్దాలు, ఆపరేషన్ మరియు మందులు ఉచితంగా అందించబడతాయి మరియు కీళ్ళ నొప్పుల నివారణకు అవసరమయ్యే మందులు ఉచితంగా అందించబడును. కావున ఇట్టి అవకాశాన్ని మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా    పుసుగుప్ప, తిప్పాపురం, పెద్దమిడిసిలెరు, పులిగుండాల, కుర్ణపల్లి, బొదనెల్లి, పంచాయతీ ప్రజలు వినియోగించుకోగలరు. అదేవిధంగా పరీక్షలకోసం మారుమూల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు అవసరమయ్యే రవాణా సౌకర్యo, భోజన సదుపాయం కూడా అందించబడును అని పోలీస్ వారు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: