CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యంతో భాద పడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన జారే

Share it:

 



 మన్యంటీవీ,అశ్వారావుపేట:

 మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలో చిన్నం శెట్టి బజార్ కు చెందిన అంగలకుదురు సత్యనారాయణ తనకు ఉన్నటువంటి వెన్నుముక్క సమస్యను గతం లో ఎంపీ నామ నాగేశ్వరావు కు సమస్యను విన్నవించుకోగా, ఏంపీ నామా వెంటనే అతని చికిత్స బాధ్యతలు అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ కి అప్పగించడం జరిగింది. జారే ఆదినారాయణ బాధ్యత వహించి అంగలకుదురు సత్యనారాయణనీ తన ఇంటి వద్ద నుండి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి వెన్నెముక బాలు జాయింట్ సర్జరీ చికిత్స చేయించుటకు అడ్మిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: