CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం నిమిత్తం వితరణ

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం:సంద్రలబోడు బండ్లసిరిగుట్ట 

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్ల నిర్మాణం నిమిత్తం అమ్మగారిపల్లి ఉప సర్పంచ్ నెలపట్ల సుధాకర్ రెడ్డి-శివపార్వతి  దంపతులు యాబైవేల నూటపదహార్లు 50116 రూపాయలు  అశ్వాపురం ఎంపీపీ ముత్తినేనీ సుజాత, జెడ్ పి టి సి సూదిరెడ్డి సులక్షణ, ఎంపీటీసీ కోర్స్ ముత్తయ్య చేతుల మీద ఆలయ కమిటీ వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంజ రామరావు,గొల్లగూడెం ఎంపీటీసీ ఎనిక రవి,నాయకులు కిలారి శేషగిరి రావు,వలబోజు మురళీకృష్ణ,గోపాలరావు,రాంబాబు,బొల్లా చిన్న బాబు,మరియు ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: