కోయపదాలు.. తెలుగు అర్దాలు
పొరపాటీన్ = పొరపాటున
కవుడర్దటం = తప్పిపోవడం
పొర్లాటామ్ = పొర్లడం
డోర్లో మిందోడ్ = పొర్లాడుతున్నాడు
నాటేన్ కొస్సాత్ = పొలిమేర
పోగి వాటటం = పోగులు పెట్టడం
పోగోర్ = పోగోరు
పోచమ్మ దేవర్ = పోచమ్మ దేవత
పుటవా = ఫొటోలు
అంజోందె = పోతుంది
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: