CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


   మన్యంటీవీ ఏటూరునాగారం:    ఈ రోజు ములుగు జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు లో తెలంగాణ ఆదివాసి టీచర్ ఫెడరేషన్ ములుగు జిల్లా శాఖ నూతన క్యాలెండర్ ను  సీతక్క ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.రాఘవ రావు జిల్లా అధ్యక్షులు,చందా రఘుపతి రావు  స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్,అధికార ప్రతినిది మంకిడి రవి,జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ కంగల రవి,జిల్లా ఉపాధ్యక్షులు నాలి రాంబాబు,కార్యదర్శ్యలు పూసం లక్ష్మీనారాయణ,చాట్లనారాయణ, చర్పలక్షమయ్య, సనప సురేష్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: