CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ మహిళా కమిషన్‌ చేతుల మీదగా పురస్కారం అందికున్న అంగన్వాడీ టీచర్

Share it:

 


మన్యం టీవీ,పినపాక:

జాతీయస్థాయిలో ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త అవార్డుకు అంగన్వాడీ టీచర్‌ చంద్రకళను  జాతీయ మహిళా కమిషన్‌ చేతుల మీదగా ‘కొవిడ్‌ ఉమెన్‌ వారియర్‌-ది రియల్‌ హీరోస్‌' పురస్కారాన్ని  స్వీకరించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టేకులగూడెం అనే ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పంపిణీ చేసే పోషకాహారాన్ని అందిచడంలో చంద్రకళ ఎంతో సాహసోపేతంగా పనిచేశారని వారు పేర్కొన్నారు. .

Share it:

TELANGANA

Post A Comment: