CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 135

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


గేడివాండ్       = పొడుగువాడ్ 

పొద్దా             = పొద 

కరల్లడం         = పొదగడం 

 తాసనోండు    = పొదుపరి 

పొడుదర్సోందె = పొద్దు గూకడం  

పొడుదు          = పొద్దు, సూర్యుడు 

ఒజ్జేల్, తొస్స    = పొయ్యి 

ఒజ్జేల్తె వెరికి      = పొయ్యిలో కట్టెలు

అందాన్ దిస్తె    = పొయ్యేటట్టు 

పొరపాటు       = పొరబాటు 

   

సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: