కోయపదాలు.. తెలుగు అర్దాలు
పల్లాం = పల్లం
పల్లెట్ నార్ = పల్లెటూరు
పవిత్రమత్తె = పవిత్ర మైన
ఉపాశం = పస్తు
కావేల్ = పహారా
పండీన్ తొట = పళ్ళ తోట
పల్క్ తొత్తనోండు = పళ్లు కట్టేవాడు
పండ్కీన్ మార = పళ్ళ చెట్టు
కొట్టం, దొడ్డి = పాక
డేకనాంక్ = పాకడానికి
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: