CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ బహిరంగ సభ

Share it:

 


 

*తుడుం దెబ్బ


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఆదివాసులు ఆనాదిగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఏటూరునాగారం లో జనవరి 29న బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 అటవీ హక్కుల చట్టం 2006 ఇచ్చిన వాటిని కూడా అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, డిసెంబర్ 13 2005 కంటే ముందు సాగులో ఉన్న ఆదివాసీలను హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  జనవరి 29న జరగబోయే బహిరంగ సభకు కు ముఖ్య అతిథులుగా ఆదివాసి ఎమ్మెల్యేలు జెడ్పి చైర్ పర్సన్స్ హాజరవుతారని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మడకం చిట్టిబాబు, ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, ఇర్ప వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: