CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విజేత జట్టుకు ప్రైజ్ మనీ అందజేత

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం: ఎం.ఆర్.పి.ఎస్ క్రికెట్ కప్ లో గెలుపొందిన జట్లకు ప్రైజ్ మనీ మరియు ట్రోపి అందజేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్.

 ఈకార్యక్రమంలో మండల కో ఆప్షన్ ఖదీర్ మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు ,మాల మహానాడు అధ్యక్షులు కాలువ సంషోను,మేకల భాస్కర్, నిర్వాహకులు ఈసంపల్లి కృష్ణ, గద్దల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: