CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Share it:



మన్యం టీవీ మంగపేట.


ఇటీవల పినపాక మండలంలోని మూల మల్లారం   దగ్గర జరిగిన బైక్ యాక్సిడెంట్ లో మరణించిన మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన మోదుగు సాంబశివరావు కుటుంబానికి అతని చిన్న నాటి పదో తరగతి స్నేహితులు అందరు కలసి మేము ఉన్నాం అని చేయి చేయి కలిపి మృతి చెందిన సాంబశివరావు భార్య కు ఆర్థిక సహాయంగా 33,500 రూపాయలను ఆదివారం అతని స్నేహితులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పదో తరగతి స్నేహితులు అందరూ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: