CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Share it:

 



ఏటూరునాగారం/ములుగు:


 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు & సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, ములుగు మండలం పత్తిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ గేయ (రచయిత) గాయకుడు అమ్మ పాట తిరుపతి తండ్రి పొలేపాక  సారయ్య  ఇటివలే మరణించగా,విషయం తెలుసుకున్న తస్లీమా సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి 5000/ ఐదు వేల  రూపాయలు ఆర్థిక సహాయం అందించారు, తస్లీమా వెంట సర్వర్ ఫౌండేషన్ సభ్యులు బొచ్చు సమ్మయ్య,మామిడి పెల్లి రమేష్,హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: