CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాయపడ్డ ట్రాక్టర్ డ్రైవర్ కు ఆర్థిక సాయం అందజేసిన గుడిపాడు యూత్

Share it:

 



మన్యం టీవీ కొత్తగూడెం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామం వాడే శంకర్ రొడ్డు ప్రమాదం లో 

గాయపాడిన సంగతి తెలుసుకోనీ గుడిపాడు యూత్ అధ్యక్షుడు అరేం ప్రశాంత్ ఆధ్వర్యంలో యూత్ అందరూ కలిసి ట్రాక్టర్ డ్రైవర్ వాడే శంకర్ కి 7000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది

అదె విధంగా మన బ్యూటీఫుల్ లైఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శామ్యల రవి స్పందించి 2000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుడిపాడు యూత్ అధ్యక్షుడు అరేం ప్రశాంత్,సొడె శ్రీనాథ్ ప్రసాద్, కుమార్,రాజెష్,రాకెష్, అశోక్,రాజుకూమార్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: