CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అయోధ్య రామమందిర నిధి కి సహకారం అందించండి -ఉభయ తెలుగు రాష్ట్రల ఏబీవీపీ ప్రచారాక్ బాలకృష్ణ

Share it:

 



మన్యం టీవి,పినపాక:

అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం లో బాగంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిధి సమర్పణ కార్యక్రమం లో బాగంగా రాష్ట్రంలో జనవరి 20 తారీఖు నుండి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు జరుగుతుంది కావున రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులు అందరూ  పినపాక మండలం లో జరిగే నిధి సమర్పణ కార్యక్రమంలో  అందరూ బాగా స్వాములై దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ శ్రీ రామ మందిర నిర్మాణ  కార్యము నందు పాలు పంచుకోవలని  కొరినరు.  మన అందరి భాగస్వామ్యం వల్ల 500 సం, పోరాట ఫలితంగా నేడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్య లో భవ్యమైన సుందర శ్రీ రామ మందిరం నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం అని ఉభయ తెలుగు రాష్ట్రల ఏబీవీపీ ప్రచారాక్

బాలకృష్ణ, ధర్మ జాగరణ జిల్లా ప్రముఖ్ వల్లభనేని నాగేశ్వరరావు , శ్రీ రామ నిధి సహాయ సంయోజక్

బి.వేంకటేశ్వర్లు   ,బిజెపి జిల్లా కార్యదర్శి  దంతులూరి రామచంద్రరాజు , బి జె పి మండల అధ్యక్షులుధుళీపూడీ శివప్రసాద్,  ప్రసాద్ ,మురళీ, చింతలపూడి శాంతి గారు, వరలక్ష్మి ,కందుల శేషగిరిరావు , తదితర హిందూ బంధువులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: