CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇంటిలిజెన్స్ సిఐ అబ్బయ్య

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను జిల్లా ఇంటిలిజెన్స్ సిఐ అబ్బయ్య మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ ఎస్సై శ్రీ హరి సింగ్,ఇంటిలిజెన్స్ సిబ్బంది,రామ్మూర్తి,శీను, సోమయ్య,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: