CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్సాహం గా కొనసాగుతున్న నియోజకవర్గ స్థాయి క్రీడలు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సోజన్యం లో టిఆర్ఎస్ పార్టీ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన   షటిల్,క్యారం బోర్డ్,చెస్,వాలీబాల్ క్రీడల లో నియోజకవర్గం లోని అన్ని మండలాల యువకులు,మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహం గా పాల్గొంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: