CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీల మహాసభ ఐటిడిఎ ముట్టడి

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం: ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్.తెలంగాణ అద్వర్యంలో భద్రాచలం ఐటీడిఏ ముట్టడి దిగ్బంధం చేస్తున్న ఏఎస్పి&ఏవిఎస్పి కార్యకర్తలు. అలాగే బ్రిడ్జి సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి ఐటీడిఏ ను ముట్టడించారు .

1/70చట్టాన్ని అమలు చేయాలి అక్రమ కట్టడాలను కూలిచివేయిలి.చట్టాన్ని నిర్వియము చేస్తున్న మండల తహశీల్దార్ లను మీద క్రీమీనల్ కేసులో బుక్ చేయాలి.

2.జిఓ నెంబర్ 3ని చట్టం చేయాలి ఏజెన్సీ ఉద్యోగులను భర్తీ చేయాలి.

3.లంబడలా ఎస్టీ గుర్తింపును రద్దు చేయాలి కోర్టులో ఉన్న లంబాడా కేసును త్వరగా పూర్తి చేయాలి.

4.ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఏటిఏ సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ పరిష్కారం అయే వరకు అక్రమ ప్రమోషన్ నిలిపి ఏజెన్సీ ఆదివాసీ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలి.

5.పంచాయతి ఈ పోర్ట్ లను నిలుపుదల చేయాలి.

Share it:

TELANGANA

Post A Comment: