CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసి క్రీడ పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో టిఆర్ఎస్ పార్టీ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసి క్రీడ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ మండల మరియు టౌన్ అధ్యక్షులు, యువజన నాయకులు, అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: