CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మెచ్చ ప్రమాణ స్వీకారం

Share it:


    మన్యంటివి,అశ్వారావుపేట: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా  తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.

Share it:

TELANGANA

Post A Comment: