CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన దంపతులు భరత్ గౌడ్ - స్రవంతి లను ఆశీర్వదించి విప్ రేగా సతీమణి రేగా సుధా రాణి

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:మణుగూరు లోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులు భరత్ గౌడ్ - స్రవంతి లను  విప్ రేగా సతీమణి రేగా సుధా రాణి , ఎంపీపీరేగా కాళిక లు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి,కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రావుల సమ్మయ్య గౌడ్, రావుల సోమయ్య గౌడ్ ,మన్యం మీడియా ఆర్ఎం కొత్త దామోదర గౌడ్ లు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: