CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పొంగులేటి రాఘవరెడ్డి నాలుగో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ మరియు ప్రజా ప్రతినిధులు,నాయకులు

Share it:

 


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,వారి తండ్రి పొంగులేటి రాఘవరెడ్డి నాలుగోవ వర్ధంతి కార్యక్రమాలను నేడు నిర్వహించడం జరిగింది.ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల ఎంపీపీ సున్నం లలిత,చండ్రుగొండ మండల ఎక్స్ జెడ్పిటిసి అంకిరెడ్డి కృష్ణారెడ్డి,ములకలపల్లి ఎక్స్ జెడ్పిటిసి బత్తుల అంజి,

టిఆర్ఎస్ పార్టీ చండ్రుగొండ మండల అధ్యక్షులు మాళోత్ బొజ్జానాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సారేపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: