CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంప్ ఆఫరేటర్ చల్లా వెంకన్న కు నివాళులు అర్పించిన సర్పంచ్ ఏనిక ప్రసాద్

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని కునవరం గ్రామ పంచాయితిలో వర్కర్, పంప్ ఆఫరేటర్ గా, పనిచేస్తున్న చల్లా వెంకన్న ,అకాల మృతి  చెందారు అని తెలుసుకొని సోమవారం ఉదయాన్నే, సమితి సింగారంలో గల వారి స్వగృహనికి వెళ్లి,వారి పార్థివ మృతదేహానికి పూలమాల వేసి,నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి,దహణసంస్కరణల నిమిత్తం,కునవరం గ్రామ పంచాయతీ నుండి, 5000 రూపాయిలు,వారి కుటుంబ సభ్యులకు అందజేసిన కునవరం సర్పంచ్,మరియు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఏనిక ప్రసాద్.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి వి.సంధ్యారాణి, ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,వార్డ్ మెంబర్స్ బి.శ్వేతన్,వై. సురేష్,వై.సమ్మయ్య,వి. రాంబాబు  కునవరం గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: