CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్చిలకుమరుగుదొడ్లు ఏర్పాటు చెయ్యాలని ఎంపీపీ గుమ్మడి గాంధీ కి వినతిపత్రం అందజేత

Share it:

 


మన్యం టీవి, పినపాక:మండలం లోని చర్చిలకు  మరుగుదొడ్లు, ప్రహరీ ఏర్పాటు సౌకర్యం కల్పించాలని కోరుతూ...  ఫాస్టర్ల సంఘం మండల నాయకులు నుపా ప్రభుదాస్ పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చర్చిల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఎంపీపీ గుమ్మడి గాంధీ హామి ఇచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: