CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హర్షవర్దన్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

Share it:

 



మన్యం టీవీ. కరకగూడెం: మండలపరిదిలోని కొర్నవల్లి గ్రామనికి చెందిన పోలెబోయిన శోభ (ఫారెస్ట్ బిట్ ఆపిసర్)జ్ఞాన ప్రకాశ్ దంపతుల పెద్ద కుమారుడు హర్షవర్ధన్ నిన్న ములుగు జిల్లా జంగలపల్లి పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన రొడ్డు ప్రమాదంలో మరణించాడు. విసయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సుధారాణి దంపతులు వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించిచారు.

Share it:

POLITICS

TELANGANA

Post A Comment: