CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సరస్వతి విగ్రహం ఆవిష్కరణ చేసిన సర్పంచ్ కోడి కృష్ణవేణి, ఎం ఈ ఓ వీరాస్వామి

Share it:

 


మన్యం టీవీ,అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండలం మల్లెల మడుగు యూపిఎస్ పాఠశాల ప్రాంగణంలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని, ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ కోడి కృష్ణవేణి, ఎంఇఓ వీరాస్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్, యూపిఎస్ పాఠశాల హెచ్.ఎం ప్రశాంతి, యస్.ఎమ్.సి కమిటీ సభ్యులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: