CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

5కె రన్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవీ కాలనీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి టిడిపి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు 5కె రన్ ను ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం యువతతో కలిసి ఉత్సాహం గా రన్నింగ్ లో పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలోని యువత అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సహాంగా రన్నింగ్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: