CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన తెలంగాణ దినపత్రిక 2021 క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం

Share it:

 



 మన్యంటివి,అశ్వారావుపేట: అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో మన తెలంగాణ దినపత్రిక 2021 క్యాలెండర్   ఆవిష్కరణ జరిగింది.  ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి చెన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి,

 ఎంపీడీవో విజయలక్ష్మి,

 పోలీస్ ఎస్ఐ మధు ప్రసాద్, ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్,

సహకార సంఘం, డైరెక్టర్ నిర్మల పుల్లారావు, అశ్వారావుపేట ఎక్సైజ్ ఎస్ ఐ  సందీప్ కుమార్, మండల విద్యాధికారి కృష్ణయ్య, వైస్ ఎంపీపీ  ఫణిద్ర, అశ్వరావుపేట మన తెలంగాణ నియోజకవర్గ  ఇంచార్జ్ దొడ్డాకుల గిరిబాబు, కొల్లు రమేష్ నాయుడు(టౌన్ ), తట్టుకోళ్ల  దూర్వాసరావు రూరల్, మరియు అశ్వరావుపేట ప్రెస్ క్లబ్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: